పవిత బైబిల్ ని తెలుగులోకి అనువదించి ఆండ్రాయిడ్ వినియోగదారులకు పూర్తి ఉచితంగా అందిస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది!

దీనిని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంచేందుకు ఈ యాప్ రూపొందించబడినది. ఒక్కసారి డౌన్లోడ్ చేసిన తర్వాత దీనిని ఉపయోగించుటకు ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.

అంతేకాకుండా, ఇది ఒక ఆడియో బైబిల్; స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వినుటకు ఈ యాప్ సహాయం చేస్తుంది.

మా యాప్ నందు పాత మరియు కొత్త నిభందనలతో కూడిన (TBO) తెలుగు బైబిల్ ఉన్నది.

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, యానం మరియు కర్ణాటక లో 74 మిలియన్ల ప్రజలు మాట్లాడే తెలుగులోకి అనువదించబడిన బైబిలు యొక్క ఈ అద్భుతమైన సంస్కరణను ఉచితంగా ఆస్వాదించండి.

భారతదేశంలో ఎక్కువ మంది అనుసరించే మతాలలో క్రైస్తవ మతం మూడవస్థానంలో ఉంది. 28 మిలియన్ల కంటే ఎక్కువ క్రైస్తవులు ఇప్పుడు పవిత్ర బైబిల్ ని వారి సొంత భషలో చదవచ్చు లేదా వినవచ్చు!

ఈ యాప్ లోని కొత్త ఫీచర్లను డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి:

* తెలుగు భాషలో పూర్తి బైబిల్

* ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని మరియు ఆఫ్లైన్లో ఉపయోగించుకునే అవకాశం

* పూర్తి బైబిల్ ని వినటానికి అత్యంత నాణ్యమైన ఆడియో

* అతిసులువైన ఇంటర్ఫేస్, ఉపయోగించటం తేలిక

* బైబిల్ వాఖ్యాలను మీ బైబిల్ లో బుక్ మార్క్ చేసుకుని హైలైట్ చేసుకోండి

* మీకు ఇష్టమైన వాటిని ఎంచుకుని ఒక జాబితాలో బాధ్రపరుచుకొండి

* గమనికలను సృష్టించండి

* మీ స్క్రీన్ ప్రకాశవంతం నైట్ మోడ్ తో సర్దుబాటు చేయండి మరియు మీ కళ్ళను రక్షించండి

* మీకు అవసరమైతే టెక్ట్ పరిమాణాన్ని పెంచండి లేదా తగ్గించండి

* కీవర్డ్లు ఆధారంగా అధ్యాయాలు లేదా వాఖ్యాలను వెతకచ్చు

తెలుగు ప్రజలకు పవిత్ర బైబిల్! ఇప్పుడే మీరు కూడా పొందండి!

బైబిల్ రెండు భాగాలుగా విభజించబదిండి: పాత మరియు కొత్త నిభందన.

హిబ్రూ, అరామైక్ మరియు గ్రీకు భాషలు బైబిల్ యొక్క అసలైన భాషలు.

పాత నిభందన చాలావరకు హీబ్రూ లో వ్రాయబడినది మరియు కొంత భాగం అరామైక్ లో వ్రాయబడినది.

కొత్త నిభందన గ్రీక్ లో వ్రాయబడింది.

ఒక పుస్తకాన్ని ఎంచుకోండి:

పాత నిభందన: అవి:- ఆదికాండము(Genesis), నిర్గామకాండము (Exodus), లెవీకాండము( Leviticus), సంఖ్యాకాండము (Numbers), ద్వితియోపదేశకాండము (Deuteronomy), యెహోషువ (Joshua), న్యాయధిపతులు (Judges), రూతు (Ruth), 1 సమూయేలు (Samuel), 2 సమూయేలు (2 Samuel), 1 రాజులు (1 Kings), 2 రాజులు (2 Kings), 1 దినవృత్తాంతములు (1 Chronicles), 2 దినవృత్తాంతములు (2 Chronicles), ఎజ్రా (Ezra), నెహెమ్యా (Nehemiah), ఎస్తేరు Esther, యోబు (Job), కీర్తనలు (Psalms), సామెతలు (Proverbs), ప్రసంగి (Ecclesiastes), పరమగీతము (Song of Solomon), యెషయా (Isaiah), యిర్మియా (Jermiah), విలాపవాక్యములు (Lamentations), యెహెజ్కేలు (Ezekiel), డానియేలు (Daniel), హొషేయా (Hosea), యావేలు (Joel), అమోసు (Amos), ఓబద్యా (Obadiah), యోనా (Jonah), మీకా (Micah), నహూము (Nahum), హబక్కూకు (Habakkuk), జెఫన్యా (Zephaniah), హగ్గయి (Haggai), జెకర్యా (Zechariah), మరియు మలాకీ (Malachi)

కొత్త నిభందన: మత్తయి సువార్త (Matthew), మార్కు సువార్త (Mark), లూకా సువార్త (Luke), యోహాను సువార్త (John), అపొ. కార్యములు (Acts), రొమీయులకు (Roman), 1 కోరింథీయులకు, 1&2 (Corinthians 1 and 2,), గలథీయులకు (Galatians), ఎఫెసీయులకు (Ephesians), ఫిలిప్పీయులకు (Philippians), కొలస్సయులకు (Colossians), 1 థెస్సలోనీకయులకు (1 Thessalonians), 2 థెస్సలోనీకయులకు (2 Thessalonians), 1 తిమోతికి (1 Timothy), 2 తిమోతికి (2 Timothy), తీతుకు (Titus), ఫిలేమోనుకు (Philemon), హెబ్రీయులకు (Hebrews), యాకోబు (James), 1 పేతురు (1 Peter), 2 పేతురు (2 Peter), 1 యోహాను (1 John), 2 యోహాను (2 John), 3 యొహాను (3 John), యూదా (Jude), మరియు ప్రకటన గ్రంథము (Revelation).

https://play.google.com/store/apps/details?id=baibil.telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *